Acts 26:17 in Telugu

17 నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను. వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు.

Other Translations

King James Version (KJV)

Delivering thee from the people, and from the Gentiles, unto whom now I send thee,

American Standard Version (ASV)

delivering thee from the people, and from the Gentiles, unto whom I send thee,

Bible in Basic English (BBE)

And I will keep you safe from the people, and from the Gentiles, to whom I send you,

Darby English Bible (DBY)

taking thee out from among the people, and the nations, to whom *I* send thee,

World English Bible (WEB)

delivering you from the people, and from the Gentiles, to whom I send you,

Young's Literal Translation (YLT)

delivering thee from the people, and the nations, to whom now I send thee,